TG High Court: కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..! 12 d ago

featured-image

కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న అంశంపై భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత జులై 10న కేసీఆర్‌, హరీశ్‌రావుకు నోటీసులు ఇచ్చింది. నేడు ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD